లేవీయకాండము 11:3 - పవిత్ర బైబిల్3 ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. Gade chapit la |