యిర్మీయా 7:8 - పవిత్ర బైబిల్8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు. Gade chapit la |