యిర్మీయా 6:5 - పవిత్ర బైబిల్5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!” Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Gade chapit la |