యిర్మీయా 5:30 - పవిత్ర బైబిల్30 యెహోవా ఇలా అన్నాడు, “యూదా రాజ్యంలో ఆశ్చర్యం కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే, Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది: Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది: Gade chapit la |