యిర్మీయా 5:16 - పవిత్ర బైబిల్16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి. వారంతా యోధాన యోధులు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు, Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; వారందరూ పరాక్రమవంతులు. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; వారందరూ పరాక్రమవంతులు. Gade chapit la |