ప్రసంగి 9:8 - పవిత్ర బైబిల్8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో. Gade chapit la |