ప్రసంగి 3:2 - పవిత్ర బైబిల్2 పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, Gade chapit laBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, Gade chapit la |