కీర్తన 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం. Gade chapit laపవిత్ర బైబిల్6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు, చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. Gade chapit la |