సామెతలు 7:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది. Gade chapit laపవిత్ర బైబిల్27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది! Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది. Gade chapit la |