సామెతలు 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. Gade chapit laపవిత్ర బైబిల్7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు, Gade chapit la |