సామెతలు 4:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. Gade chapit laపవిత్ర బైబిల్20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Gade chapit la |