Bib sou entènèt

- Piblisite -




సామెతలు 31:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఆమె పంటెను చేతపట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని తన స్వంత బట్ట నేస్తుంది.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.

Gade chapit la Kopi




సామెతలు 31:19

Swiv nou:

Piblisite


Piblisite