Bib sou entènèt

- Piblisite -




సామెతలు 31:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.

Gade chapit la Kopi




సామెతలు 31:10

Swiv nou:

Piblisite


Piblisite