సామెతలు 11:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. Gade chapit laపవిత్ర బైబిల్1 వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కాని సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము. Gade chapit la |