సామెతలు 10:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది. Gade chapit laపవిత్ర బైబిల్12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కాని మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది. Gade chapit la |