సంఖ్యా 6:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి: Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 –మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 “అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి. Gade chapit laపవిత్ర బైబిల్23 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి: Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి: Gade chapit la |