సంఖ్యా 26:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు: Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము. Gade chapit laపవిత్ర బైబిల్28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు: Gade chapit la |