Bib sou entènèt

- Piblisite -




సంఖ్యా 21:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

31 కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.

Gade chapit la Kopi




సంఖ్యా 21:31

Swiv nou:

Piblisite


Piblisite