Bib sou entènèt

- Piblisite -




సంఖ్యా 20:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25-26 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

25 “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు.

Gade chapit la Kopi




సంఖ్యా 20:25

Swiv nou:

Piblisite


Piblisite