సంఖ్యా 2:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అతని దళంలో ఉన్నవారు 54,400. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు. Gade chapit laపవిత్ర బైబిల్6 ఈ విభాగములో 54,400 మంది ఉన్నారు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అతని దళంలో ఉన్నవారు 54,400. Gade chapit la |