Bib sou entènèt

- Piblisite -




సంఖ్యా 2:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

25 “దాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశన ఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసిస్తాయి. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను వారికి నాయకుడు.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు.

Gade chapit la Kopi




సంఖ్యా 2:25

Swiv nou:

Piblisite


Piblisite