సంఖ్యా 17:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము! Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి–ఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అయితే ఇశ్రాయేలీయులు మోషేతో “మేము ఇక్కడ చనిపోతాం. మేమందరం నశించిపోతాం! Gade chapit laపవిత్ర బైబిల్12 ఇశ్రాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా నశించిపోయాము. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము! Gade chapit la |