సంఖ్యా 16:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరియు మోషే కోరహుతో– నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి. Gade chapit laపవిత్ర బైబిల్16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి. Gade chapit la |