సంఖ్యా 12:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. Gade chapit laపవిత్ర బైబిల్7 కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. Gade chapit la |