సంఖ్యా 10:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు. Gade chapit laపవిత్ర బైబిల్7 ప్రజలందరినీ ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు. Gade chapit la |