Bib sou entènèt

- Piblisite -




సంఖ్యా 1:49 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.

Gade chapit la Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

49 ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.

Gade chapit la Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

49 “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.

Gade chapit la Kopi

పవిత్ర బైబిల్

49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు.

Gade chapit la Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.

Gade chapit la Kopi




సంఖ్యా 1:49

Swiv nou:

Piblisite


Piblisite