సంఖ్యా 1:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు. Gade chapit laపవిత్ర బైబిల్27 యూదా సంతతి నుండి లెక్కించబడ్డ పురుషులు మొత్తం 74,600. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600. Gade chapit la |