మత్తయి 1:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్ష యిని కనెను; Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి. Gade chapit laపవిత్ర బైబిల్5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.) బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.) ఓబేదు కుమారుడు యెష్షయి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము5 శల్మా కుమారుడు బోయజు, అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు, అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి, Gade chapit la |