లూకా సువార్త 1:60 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం60 తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)60 తల్లి–ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201960 తల్లి, “అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి” అంది. Gade chapit laపవిత్ర బైబిల్60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం60 తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము60 తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలవాలి” అని చెప్పింది. Gade chapit la |