లేవీయకాండము 9:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు. Gade chapit laపవిత్ర బైబిల్16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు. Gade chapit la |