లేవీయకాండము 25:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి. Gade chapit laపవిత్ర బైబిల్13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు. Gade chapit la |