యిర్మీయా 2:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు. Gade chapit laపవిత్ర బైబిల్12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి. భయకంపితులుకండి!” యెహోవా ఇలా చెప్పాడు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు. Gade chapit la |