యాకోబు 1:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7-8 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. Gade chapit laపవిత్ర బైబిల్7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము7 కనుక వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. Gade chapit la |