ప్రసంగి 9:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి. Gade chapit laపవిత్ర బైబిల్17 మూర్ఖుడైన ఒక రాజు వేసే కేకల కంటె ఒక జ్ఞాని పలికే మెల్లని పలుకులు మరెంతో మెరుగైనవి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది. Gade chapit la |