1 థెస్సలొనీకయులకు 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. Gade chapit laపవిత్ర బైబిల్5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానం. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. Gade chapit la |