1 థెస్సలొనీకయులకు 5:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆత్మ ప్రేరణను ఆర్పకండి. Gade chapit laపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19-21 ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. Gade chapit laఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 దేవుని ఆత్మను ఆర్పవద్దు. Gade chapit laపవిత్ర బైబిల్19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆత్మ ప్రేరణను ఆర్పకండి. Gade chapit laతెలుగు సమకాలీన అనువాదము19 ఆత్మను అడ్డుకోకండి. Gade chapit la |