ప్రకటన 8:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు. Faic an caibideilపవిత్ర బైబిల్11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. దానివల్ల మూడవ భాగం నీళ్ళు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము11 ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు మూడో భాగపు నీరు చేదుగా మారింది. ఆ చేదు నీటిని బట్టి చాలామంది చనిపోయారు. Faic an caibideil |