ప్రకటన 17:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు. Faic an caibideilపవిత్ర బైబిల్2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.” Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము2 భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె తన వ్యభిచారమనే మద్యంతో భూలోక నివాసులందరిని మత్తులుగా చేసింది” అని చెప్పాడు. Faic an caibideil |