ప్రకటన 11:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మూడున్నర రోజుల వరకు ప్రజల్లో అన్ని గోత్రాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతులవారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు ప్రజలకును, వంశములకును, ఆయా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడుదినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మనుషుల్లో, అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృత దేహాలను చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు. Faic an caibideilపవిత్ర బైబిల్9 మూడున్నర రోజులు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలు ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మూడున్నర రోజుల వరకు ప్రజల్లో అన్ని గోత్రాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతులవారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము9 మూడున్నర రోజుల వరకు ప్రజలలో ప్రతి గోత్రం వారు, ప్రతి భాష వారు, ప్రతి జాతి వారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. Faic an caibideil |