ఫిలిప్పీయులకు 2:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 మీరు మూర్ఖైమెన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. Faic an caibideilపవిత్ర బైబిల్14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి. Faic an caibideil |