సంఖ్యా 6:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు. Faic an caibideilపవిత్ర బైబిల్6 “నాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు. Faic an caibideil |