సంఖ్యా 3:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. Faic an caibideil |