సంఖ్యా 26:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం; Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు; Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు, Faic an caibideilపవిత్ర బైబిల్5 రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను వంశాలు: హనోకు – హనోకీల వంశం పల్లు – పల్లువారి వంశం Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం; Faic an caibideil |