సంఖ్యా 26:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. Faic an caibideilపవిత్ర బైబిల్40 బెలా వంశాలు ఏవనగా: ఆర్దు – ఆర్దీల వంశం నయమాను – నయమానీల వంశం Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము. Faic an caibideil |