సంఖ్యా 19:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అప విత్రుడైయుండును. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. Faic an caibideilపవిత్ర బైబిల్11 ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు. Faic an caibideil |