సంఖ్యా 17:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు. Faic an caibideilపవిత్ర బైబిల్7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు. Faic an caibideil |