సంఖ్యా 13:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు. Faic an caibideilపవిత్ర బైబిల్25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు. Faic an caibideil |