సంఖ్యా 12:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు. Faic an caibideilపవిత్ర బైబిల్3 (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. Faic an caibideil |