లూకా సువార్త 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు. Faic an caibideilపవిత్ర బైబిల్3 అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు. Faic an caibideilతెలుగు సమకాలీన అనువాదము3 ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు. Faic an caibideil |