లేవీయకాండము 3:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడర్పించు అర్పణము గొఱ్ఱెపిల్లయైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. Faic an caibideilపవిత్ర బైబిల్7 అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి. Faic an caibideil |